తెలంగాణ కెరటం రామారెడ్డి మండల ప్రతినిధి ఏప్రిల్ 9
రామారెడ్డి మండఎల్ అన్నారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ. ఆదేశాల ప్రకారంగ్రామంలో. న్ ఆర్ ఎస్ ఫండ్ నుండి 10లక్షల సీ సీ రోడ్ పనులు సర్పంచ్ లత శ్రీనివాస్.ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ దయానంద్. వార్డ్ సభ్యులు. దేవదాస్. లక్ష్మణ్. సాయిరాం గౌడ్. చాట్ల లక్ష్మణ్. గ్రామస్తులు పాల్గొన్నారు