తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా మోసం చేసింది బాల్కొండ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి మార్చి 28 : నిజామాబాద్ జిల్లావేల్పూర్ మండల కేంద్రంలోని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసం లో శనివారం రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల పేరుతో తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో హామీలు ఇచ్చి గడిచిన రెండు సంవత్సరాలుగా 6 గ్యారంటీ అమలుపరచకుండా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలను...