ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలి.

Author

TELANGANA KERATAM

Sr Reporter | Uncategorized

ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు. స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్న జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. తెలంగాణ కెరటం మెదక్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 7: మంగళవారం ,ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హవేలీఘనాపూర్ మండలంలోని సర్దన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పలు ఆరోగ్య పరీక్షలు చేసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ. టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్, అనే థీమ్‌ను ప్రస్తావిస్తూ, ప్రజలు శాస్త్రీయ దృక్పథంతో ఆరోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉండాలని సూచించారు.ఆరోగ్యం అనేది కేవలం...