కట్టుకథలు సెప్పి.. నేను కవ్విస్తే

Author

TELANGANA KERATAM

Sr Reporter | Uncategorized

ఈరెండు దశాబ్దాలుగా దగా చేస్తున్న ఆ రైస్ మిల్లర్ లీడర్... అవినీతికి అంతం ఎప్పుడు..? ఉమ్మడి మెదక్ ఆ జాయింట్ కలెక్టర్ - రైస్ మిల్లర్ లో భాగస్వామి దస్తాలు మాయం చేసిండు... కోట్లు సంపాదించిండు... ఏంజాయ్ చేసిండు... పేరుకే రైస్ మిల్ వ్యాపారం... దోచుకునేది కోట్ల రూపాయలు ప్రశ్నించినందుకు రైస్ మిల్ పై విజిలెన్స్ కేసులు, పాడుపడేటట్టు చేసిండు ఓ రైస్ మిల్లర్ కన్నీటి కథ... ఒక మచ్చుతునక.... తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో ఆ రైస్ మిల్లర్ లీడర్ దశాబ్దం పాటు...