కిషన్ రావు పేట గ్రామ శాఖ నూతన అధ్యక్షుడిగా పూదరి రాజేందర్

Author

TELANGANA KERATAM

Sr Reporter | Uncategorized

తెలంగాణ కెరటం ధర్మపురి నియోజకవర్గ ప్రతినిధి మార్చి 26 రాష్ట్ర భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ,మాజీ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్ రావుపేట గ్రామంలో గురువారం భారస నూతన గ్రామ కమిటి ని మండల పార్టీ అధ్యక్షులు చల్లూరి రాంచంద్రం గౌడ్ అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి జూపాక కుమార్ మాజీ ఏఎంసీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్ వర్మ నేతృత్వంలో గ్రామ శాఖ అధ్యక్షుడు గా పూదరి రాజేందర్...