ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం: పట్టు వస్త్రాలు సమర్పించిన జువ్వాడి. నర్సింగరావు

Author

TELANGANA KERATAM

Sr Reporter | Uncategorized

తెలంగాణ కెరటం ధర్మపురి నియోజకవర్గ ప్రతినిధి మార్చి 27 శ్రీరామ నవమి పర్వదినం పురస్కరించుకొని జగిత్యాల జిల్లా ధర్మపురి ఆలయ అనుబంధాలయమైన తిమ్మాపూర్ గ్రామంలోని శ్రీ సీతారామ స్వామి ఆలయం ఆవరణలో ధర్మపురి ఆలయ వేద పండితులతో శ్రీ సీతారామ స్వామి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా భక్తుల నేత్రాలకు కనువిందుగా కడువేడుకగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవం కు తిమ్మాపూర్ గ్రామ వాస్తవ్యులు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి దివంగత నేత జువ్వాడి రత్నాకర్ రావు తనయులు కోరుట్ల...