జిపిఓ లకు, గ్రామ సెక్రటరీ లకు సహకారంగా వంతుల వారి గ్రామ సేవకులనందరినీ యధావిధిగా పనుల్లోకి తీసుకోవాలి

Author

TELANGANA KERATAM

Sr Reporter | Uncategorized

సి ఐ టి యు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ ఏప్రిల్ 6 న (సోమవారం ) Citu ఆధ్వర్యంలో కలెక్టర్కు గ్రామ సేవకుల మెమోరండం తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 4 జిల్లా కేంద్రంలో జరిగిన గ్రామ సేవకుల సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ హాజరై మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో తాత ముత్తాతల నుండి వంశపారపర్యంగా సుంకరీ పని నీరడు పని చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ కార్మికులను యధావిధిగా పనుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు గ్రామాలలో గ్రామ సెక్రెటరీ...