పేద ప్రజలకు అండగా బి ఆర్ ఎస్ పార్టీ ఉంది అని బరోసా ఇస్తున్న వి ఆర్ ఎస్ వి మూసి బాట.

Author

TELANGANA KERATAM

Sr Reporter | Uncategorized

పడాల సతీష్ బి ఆర్ ఎస్ వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు.  తెలంగాణ కెరటం మెదక్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 7 టిఆర్ ఎస్ విగ్రేటర్ నాయకులు పగిళ్ళ నర్సింగ్, బి ఆర్ ఎస్ వి నాయకులు విశాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన బి.ఆర్.ఎస్.పి మూసి బాట కార్యక్రమానికి ముఖ్య అతిథి గా పాల్గొని ప్రసంగించిన బి ఆర్ ఎస్ వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీష్ తెలిపారు.ఈ సందర్భంగా పడాల సతీష్ ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి దుర్మార్గ పాలనలో బలి అవుతున్న మలక్ పేటలోనీ...