ప్రజా ప్రభుత్వం లో ప్రజల వద్దకే మద్యం

Author

TELANGANA KERATAM

Sr Reporter | Uncategorized

బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తున్న కనకదుర్గవైన్స్ షాప్ నిర్వాహకులు పట్టించుకోనిఎక్సైజ్ శాఖ అధికారులు అధికారులు తెలంగాణ కెరటం మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 12 మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల గ్రామీణ ప్రాంతాలలో ఏలాగైతే నిత్యవసర సరుకులైన పాలు,కూరగాయలు గ్రామాల్లో తీసుకెళ్లి అమ్ముకుంటున్నారో అలాగే మరిపెడ మండలంలోని కనకదుర్గవైన్స్ షాప్ నిర్వాహకులు కూడా నేరుగా టాటా ఏసీ ఆటోలు, బెల్ట్ షాపులకు మద్యాన్ని తరలించి సొమ్ము చేసుకుంటే,మాకేమి ఎరుగనట్టుగా ఎక్సైజ్ శాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ,తండా లో బెల్ట్ షాపుల...