ప్రభుత్వ ముసుగులో ప్రజల ఆస్తులను దండుకుంటున్న రేవంత్ రెడ్డి ముఠా పాలెం! మాజీ మంత్రి హరీష్ రావు గా ప్రజల పక్షాన పోరాడితే అక్రమ అరెస్టులా! హరీష్ రావు అరెస్టును మండల బి ఆర్ ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం! రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాదు భూ దందాల ప్రభుత్వం! తెలంగాణ కెరటం సిద్దిపేట జిల్లా ప్రతినిధి చిన్నకోడూరు ప్రజాస్వామ్య పాలనలో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని అరెస్టు చేయడాన్ని మండల...