తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదని కాళ్లాపూర్ గ్రామ రైతులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములు లాక్కోవద్దంటూ బుధవారం ఆందోళన బాట పట్టారు. కాళ్లాపూర్ నుంచి పరిగికి చేరుకొని రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. కొడంగల్ చౌరస్తా నుంచి బస్‌స్టాండ్ వరకు ర్యాలీగా వచ్చిన రైతులు అక్కడ బైఠాయించారు. ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదని కాళ్లాపూర్ గ్రామ రైతులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములు లాక్కోవద్దంటూ బుధవారం...