గ్రామాల్లో బెల్టుషాపుల జోరు.. కుటుంబాల్లో కలహాలు? మద్యానికి బానిసై నిత్యం ఇంట్లో గొడవలు నిద్రమత్తులో అధికారులు తెలంగాణ కెరటం రామారెడ్డి మండల ప్రతినిధి నేటి యువతే దేశానికి వెన్నెముఖ అన్న నానూడి బెల్టు షాపుల మద్యం మహమ్మారికి బానిసై కన్నవారికి కడుపు కోతను మిగులుస్తుందా అని ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చని పొలాలతో వెలుగొందాల్సిన వల్లెలు బెల్టుషాపుల మద్యం మహమ్మారి పుణ్యమా అని యువత మత్తులో జోగుతుంది. ప్రశాంతంగా ఉండాల్సిన పల్లెలు తరుచు గొడవలతో ప్రశాంతత చెదిరిపోతుంది. పచ్చగా ఉండాల్సిన సంసారాలు కుప్పకూలిపోతున్నాయి. వదుల వయస్సు...