ముదిరాజ్ బిడ్డల ఆత్మగౌరవ పోరాటాన్ని అణిచివేయడం ఎవరి తరం కాదు నీలకంఠం ముదిరాజ్  

Author

TELANGANA KERATAM

Sr Reporter | Uncategorized

తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో ఏప్రిల్ 10 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా, ముదిరాజులను బీసీ-డీ (BC-D) నుండి బీసీ-ఏ (BC-A)లోకి చేరుస్తామన్న ఎన్నికల హామీని తుంగలో తొక్కడం అన్యాయం. ఏప్రిల్ 10 శుక్రవారం గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన ముదిరాజ్ నాయకులను, ముదిరాజ్ ప్రజలను రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్నారు ముదిరాజ్ హక్కుల కోసం పోరాడుతుంటే అక్రమ అరెస్టులతో అణిచివేయాలని చూడటం  అప్రజాస్వామీ కమని అన్నారు ముదిరాజ్ కులానికి మాట ఇచ్చి తప్పిన కాంగ్రెస్ ఎన్నికల...