రఘునాధపాలెంలో అటవీక రాజ్యం

Author

TELANGANA KERATAM

Sr Reporter | Uncategorized

లంబాడీల పై దాడి  పైగా కేసు నమోదు  అతిగతి లేని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ  గత కొన్ని సంవత్సరాల నుండి బాధితుల వేదన  జిల్లా కలెక్టర్ సి పి లకు సైతం ఫిర్యాదు న్యాయం లభించని పక్షంలో ఆత్మహత్య మాత్రమే శరణ్యం   బాధితుల గోడు  తెలంగాణ కెరటం  ఖమ్మం ,  జిల్లా ప్రతినిధి  ఏప్రిల్ 8 : జిల్లా కేంద్రంలో ఖమ్మం నగరంకు కూత వేటు దూరంగా మండల కేంద్రమైన రఘునాధ పాలెం లో ఇంకా ఆటవిక రాజ్యం అవ లక్షణాలు మిగిలి ఉన్నాయ్ అన్న...