ఎంపీసీ రెండవ సంవత్సరం విద్యార్థి రాష్ట్రస్థాయి లో ఒకరు. ఫస్ట్ ఇయర్లో ఎంపీసీ ఒకరు, బైపిసి లో ఒకరు రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు. స్నేహ కళాశాలల కరస్పాండెంట్ వెలిశెట్టి సత్యనారాయణ వెల్లడి. తెలంగాణ కెరటం మెదక్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 12: సెకండ్ ఇయర్ ఎంపీసీ లో ఈ వృత్తివి శ్రీ 990/1000 మార్కులు సాధించి స్టేట్ ఏడవ ర్యాంకు సంపాదించింది. ఫస్ట్ ఇయర్ లో ఎంపీసీలో ఏ.లోకేష్ 466/470 మార్కులు సాధించి రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచాడు. బైపీసీ మొదటి సంవత్సరంలో బి.స్పందన...