విభిన్న పంటలను సాగు చేయడం ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలి. పంట మార్పిడి అవసరం. పశుసంవర్ధక శాఖ గాలి కుంట వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఉన్న మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు చేపల పెంపకంపై, చేపల ఉపాధి పై అవగాహన కల్పించాలి. ఉద్యానవన శాఖ ద్వారా ఆయిల్ ఫామ్ పంటపై రైతులు ముగ్గు చూపేలా చర్యలు వ్యవసాయ ఉద్యానవన, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖల కార్యకలాపాల ప్రగతిపై సుదీర్ఘంగా చర్చించిన కలెక్టర్ ప్రతిమా సింగ్. తెలంగాణ కెరటం మెదక్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్...