తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి దౌల్తాబాద్ మండలం గోకాఫసల్ వాద్ గ్రామంలో ఫైనియర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ జడ్.పి.హెచ్.ఎస్ హై స్కూల్ లో ట్రాఫిక్ నియమాలు హెల్మెట్ అతివేగం జీబ్రా క్రాసింగ్ వంటి అంశాలపై అవగాహన నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో తమ అమ్మానాన్నలకు ఉత్తరం ద్వారా నియమాలను రాయించి చదివించాలని కోరడం జరిగింది నేను తమరితో తెలియజేయునది ఏమనగా ఈరోజు నుంచి నీవు హెల్మెట్ లేకుండా బైక్ ని నడపకూడదు. అలాగే మద్యం సేవించి వాహనాన్ని నడపకూడదు మరియు...