వైద్యం వికటించి 8 నెలల పసికందు మృతి

Author

TELANGANA KERATAM

Sr Reporter | Uncategorized

డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆసుపత్రి ముందు కుటుంబీకుల ఆందోళన....... మెదక్ జిల్లా నర్సాపూర్ మే 19 (తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో  వైద్యం వికటించి ఓ పసికందు మృతి చెందిన సంఘటన నర్సాపూర్ పట్టణంలోని మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు కుటుంబీకుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. నర్సాపూర్ మండల పరిధిలోని జక్కపల్లి గ్రామానికి చెందిన మంజుల ఆంజనేయులు దంపతుల 8 నెలల పసికందుఅన్న  మనివర్ధన్  కు సోమవారం మూడు గంటల సమయంలో జ్వరం వచ్చిందని నర్సాపూర్ లోని అమ్మ ఆసుపత్రికి...