సిద్ధాంతాల బలిపీఠంపై అధికార కాంక్ష! సామాన్యుడి ఓటుకు విలువేది?

Author

TELANGANA KERATAM

Sr Reporter | Uncategorized

ఢిల్లీ పీఠంపై పంజా విసిరిన బీజేపీ: రాజ్యసభ సాక్షిగా ప్రతిపక్షం నిర్వీర్యం! (ప్రత్యామ్నాయ రాజకీయాల పతనం.. చీపురు పట్టిన చేతులే.. పార్టీకి తూట్లు పొడిచాయా?రాజ్యసభలో 'రాజకీయ ఆపరేషన్'..రాజ్యాంగ లొసుగులతో ప్రజాస్వామ్య ఖూనీ!) వెంక గారి భూమయ్య సీనియర్ జర్నలిస్ట్ 9848559863 భారత రాజకీయ యవనికపై 'ప్రత్యామ్నాయ రాజకీయాలు' అనే నినాదంతో, అవినీతికి వ్యతిరేకంగా సామాన్యుడి గొంతుకగా ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేడు నిలువునా చీలిపోవడం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక విషాదకర అధ్యాయం. 2026 ఏప్రిల్ 24న వెలువడిన వార్తలు దేశవ్యాప్త రాజకీయ...