సీసీ రోడ్డు పనులు ప్రారంభం చేసిన సర్పంచ్ సలావత్ రవి నాయక్

Author

TELANGANA KERATAM

Sr Reporter | Uncategorized

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి గొడుగు మర్రి తండ పంచాయతీ పరిధిలో ఎన్ఆర్ఆజీఎస్ 10 లక్షల రూపాయలు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవి నాయక్. ఉప సర్పంచ్ శంకర్. వార్డు మెంబర్లు. గణేష్. రాజేందర్. శ్రీరామ్.పంతుల్. పూజారి రాజు మహారాజ్.పెద్దమనుషులు. దాముల. బాబురావు.బాలు. శంకర్. రాజు. మాన్సింగ్. రవి. మంగ్య. దర్యా. తిరుపతి. సెక్రటరీ గణేష్. జిపిఓ . గ్రామపంచాయతీ సిబ్బంది సంతోష్. గోపాల్. తదితరులు పాల్గొన్నారు