హైకోర్టు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డియల్ పాండు ముదిరాజ్ కి ఘన సన్మానం

Author

TELANGANA KERATAM

Sr Reporter | Uncategorized

తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో ఏప్రిల్ తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన డిఎల్ పాండు ముదిరాజ్  మొదటిసారిగా సిద్దిపేటకు వచ్చిన సందర్భంగా ముదిరాజ్ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ప్రశాంత్ నగర్ పెద్దమ్మ దేవస్థానం ఆవరణలో ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, యూత్ అధ్యక్షులు పడిగే ప్రశాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడికాయల వెంకటేశం, పుల్లూరు సుధాకర్, సుతారి రాజు, ముదిరాజ్ నాయకులు చింతమడక రాజన్న, తుపాకుల బాల్ రంగం, యామ ధర్మ, పుప్పాల...