హైదరాబాద్‌కు చెందిన యువకుడి భూమి పత్రాలు గల్లంతు

Author

TELANGANA KERATAM

Sr Reporter | Uncategorized

తెలంగాణ కెరటం మేడ్చల్ జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 21) హైదరాబాద్‌కు చెందిన పి.ఎల్. కార్తిక్ కుమార్ తమ కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన భూమి పత్రాలు పోయినట్టు వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన కీసర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం (SRO) వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే, కార్తిక్ కుమార్ తల్లి వై. లక్ష్మీనారాయణి భర్త పేరుపై ఉన్న భూమి పత్రాలకు సంబంధించి ఈసీ (Encumbrance Certificate) కోసం దరఖాస్తు చేసేందుకు SRO కార్యాలయానికి వెళ్లిన సమయంలో ఆ పత్రాలు కనిపించకుండా...