నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్...

తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినమంచిర్యాల జిల్లా..
అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాంధీ నగర్ కు చెందిన దేవి సంధ్యకి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి (సి.ఎం.ఆర్.ఎఫ్ ) ద్వారా మంజూరైన రూ.2,50,000 విలువైన ఎల్.ఓ.సి పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు అందచేశారు.ఈ సందర్బంగా సురేఖ మాట్లాడుతూ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకు చెందినవారికి మన ఎం.ఎల్.ఏ అనుక్షణం తోడుగా వుంటున్నారని, ఎవరికి ఆరోగ్య సమస్యలు వచ్చిన కూడా సి.ఎం.ఆర్.ఎఫ్ ద్వారా బాధితులకు వెంటనే ఎల్. ఓ.సి పత్రాన్ని ఇచ్చి వారికున్న సమస్యను తీరుస్తున్నారని ఆమె అన్నారు. బాధితులు ఎం.ఎల్.ఏ ప్రేమ్ సాగర్ కు ధన్యవాదాలు తెలియచేసారు.