🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 01 November 2026, 4:29 pm Posted by : TELANGANA KERATAM

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎస్సి ఎస్.టి కమిషన్ చైర్మన్, మాజీ గ్రంధాలయ చైర్మన్ రేణుకుంట్ల ప్రవీణ్

News Image
కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎస్సి ఎస్.టి కమిషన్ చైర్మన్, మాజీ గ్రంధాలయ చైర్మన్ రేణుకుంట్ల ప్రవీణ్.
తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు...
హైదరాబాద్‌లో ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను మాజీ ఎస్సీ, ఎస్.టి కమిషన్ సభ్యులు, మాజీ గ్రంధాలయ చైర్మన్ సీనియర్ బీఆర్ఎస్ నాయకులు రేణుకుంట్ల ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి మున్సిపల్ కౌన్సిలర్ కౌంపల్లి రాజం, రాజ్ కుమార్ (చింటూ), పెద్దనపల్లి సర్పంచ్ కాల్వల శరత్ కుమార్ తదితరులు కేటీఆర్‌ను కలిశారు.
🏠 Home