🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 01 November 2026, 8:35 pm Posted by : TELANGANA KERATAM

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

News Image
  కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి నవంబర్ 1పెద్దాపూర్ వాగు నుంచి అర్ధరాత్రి ఇసుక తరలింపు.. ట్రాక్టర్ స్వాధీనంకొత్తపల్లి మండలం పెద్దాపూర్ వాగు నుంచి అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో భవాని అంబేద్కర్‌కు చెందిన ట్రాక్టర్ (నంబర్ TS06UD6277)ను పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. అర్ధరాత్రి వేళ వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మద్దూర్ ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు....
🏠 Home