🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 01 November 2026, 9:54 pm Posted by : TELANGANA KERATAM

రామ్ లీలా మైదానంలో జరిగిన రాహుల్ సభను సంగారెడ్డి అంబేద్కర్ చౌక్ వద్ద ప్రజలు, కార్యకర్తలతో కలిసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసిన జగ్గారెడ్డి

News Image
రామ్ లీలా మైదానంలో జరిగిన రాహుల్ సభను సంగారెడ్డి అంబేద్కర్ చౌక్ వద్ద ప్రజలు,
 కార్యకర్తలతో కలిసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసిన జగ్గారెడ్డి
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 1, నవంబర్

డిల్లీ లోని రాహుల్ సభకు.. సంగారెడ్డిలో లైవ్ ఏర్పాట్లు చేయించిన జగ్గారెడ్డి
- ఎల్. ఈ.డి స్క్రీన్ ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం వీక్షించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు
- డిల్లీ రామ్ లీలా మైదాన్ సభకు హాజరైన నిర్మలా జగ్గారెడ్డి, సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు
🏠 Home