🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 07 November 2026, 7:04 am Posted by : TELANGANA KERATAM

హబ్సిపూర్ సిఎస్ఐ నూతన చర్చి నిర్మాణానికి రూ.51 వేల ఆర్థిక సహాయం అందజేసిన

News Image
హబ్సిపూర్ సిఎస్ఐ నూతన చర్చి నిర్మాణానికి రూ.51 వేల ఆర్థిక సహాయం అందజేసిన 
-గ్రామ సర్పంచ్ బాలెంల శ్రీలత రామచంద్రారెడ్డి
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 06, తెలంగాణ కెరటం :దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామంలోని సిఎస్ఐ నూతన చర్చి నిర్మాణం కోసం గ్రామ సర్పంచ్ బాలెంల శ్రీలత రామచంద్రారెడ్డి రూ.51,000 (యాభై ఒక్క వేల రూపాయలు) ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా చర్చి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించిన సర్పంచ్ శ్రీలత రామచంద్రారెడ్డికి సిఎస్ఐసంఘం పాస్టర్, సంఘ నాయకులు, గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.గ్రామంలో మతసామరస్యం, ఐక్యతను పెంపొందిస్తూ అన్ని వర్గాల ప్రజలకు సహకారం అందించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
🏠 Home