🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 09 November 2026, 6:39 am Posted by : TELANGANA KERATAM

ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు.

News Image
ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 8):
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం వీరంరాజు పల్లి గ్రామంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కమిటీ కుటుంబ సభ్యులు సీనియర్ నాయకులు చల్ల చంద్రశేఖర్ రెడ్డి, నాగిరెడ్డి, నాగయ్య గౌడ్, ఎం. రాములు, వార్డు నెంబరు బి. గణేష్, వార్డ్ నెంబరు బి. నాగయ్య మేస్త్రి, శ్రీరాములు,భాస్కర్ రెడ్డి, జంగి రెడ్డి,ఎం.లింగయ్య, డి. లింగయ్య, గండు శ్యామలమ్మ, ఎం అరుణమ్మ, ఐల శంకరయ్య గౌడ్, గండు వెంకటయ్య గౌడ్, మాజీ డైరెక్టర్ ఎం. చంద్రయ్య మరియు శ్యాంసుందర్ రెడ్డి బి. ఎట్టయ్య, నరేందర్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు లాలయ్య, మార్కెట్ డైరెక్టర్ వైయస్సార్ వెంకటయ్య.
🏠 Home