మన దేశ భవిష్యత్తును నిర్దేశించేది భారత రాజ్యాంగమే
మన దేశ భవిష్యత్తును నిర్దేశించేది భారత రాజ్యాంగమే తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 8, నవంబర్బహుజన సాహిత్య అకాడమీ మరియు బహుజన చైతన్య సమితి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం బహుజనుల ఐక్యత అనే అంశంపై డిసెంబర్ 8వ తేదీల్లో సంగారెడ్డి జిల్లా కేంద్రం అంబేద్కర్ భవన్లో జరగబోయే కరపత్రాన్ని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సమక్షంలో నేడు ఆవిష్కరించడం జరిగింది
ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సామ్రాట్ గోవర్ధన్ బహుజన చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్రారం దేవదాస్ రచయిత గాయకులు నీరడి దుర్గేష్ జర్నలిస్టు ఎస్ రాజు బహుజన నాయకులు దొబ్బల శ్రీనివాస్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు