🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 10 November 2026, 6:06 am Posted by : TELANGANA KERATAM

నేడు అచ్చంపేటలో విద్యుత్ సరఫరా నిలిపివేత.

News Image
 నేడు అచ్చంపేటలో విద్యుత్ సరఫరా నిలిపివేత.


తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 9):


నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో నేడు మంగళవారం ఉదయం 10:30 నుండి సాయంకాలం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏ ఈ ఆంజనేయులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పునర్నిర్మాణంతోపాటు పూర్తిస్థాయి నిర్వహణ పనులు చేపట్టనున్నామని ఈ కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని అధికారులు వెల్లడించారు. అచ్చంపేట పట్టణంతోపాటు చౌటపల్లి, గుంపన్పల్లి, లింగోటం, పుల్జాల, గ్రామాలలో విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.
🏠 Home