ప్రజలతో కలిసి అడుగులు. సమస్యల పరిష్కారమే లక్ష్యం.
డాక్టర్ వంశీకృష్ణ.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 9):
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం వెంకటేశ్వర్ల బావి గ్రామంలో సోమవారం టీపీసీసీ ఉపాధ్యక్షులు డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ నిర్వహించిన మార్నింగ్ వాక్ కార్యక్రమంలో గ్రామంలోని ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటూ, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు.