అచ్చంపేట నియోజకవర్గ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 9):
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.పనుల వేగవంతం పేద, మధ్యతరగతి విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కార్పొరేట్ స్థాయి ఉచిత విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టిందని,ఈ నేపథ్యంలో అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న పాఠశాల భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.