🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 10 November 2026, 7:02 am Posted by : TELANGANA KERATAM

కాశినగర్ గ్రామంలో అభివృధి నిధులపై విచారణ కోరుతూ పిర్యాదు

News Image
వనపర్తి మండలం కాశినగర్ గ్రామంలో అభివృధి నిధులపై విచారణ కోరుతూ పిర్యాదుకాశినగర్ గ్రామంలో అభివృద్ధి పనులు రక్షిత.మంచినీటి పథకం నిధుల వినియోగం అవకతవకలు జరిగాయని ఆరోపించారు గ్రామానికి చెందిన రేవల్లికి రాములు సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కిమ్య నాయక్ కు పిర్యాదు చేశారు పనులు తక్కువగా చెప్పటి అధిక బిల్లులు చుపించి నిధులు డ్రా 1,02,854 చేసినట్లు పేర్కొన్నారు నిధులను వినియోగంపై సమగ్ర విచరణ జరిపించి అవకతవకలు నిర్ధారణ అయితే బాద్యులపై చర్యలు తీసుకోవాలిని కోరారు.
🏠 Home