వనపర్తిలో బస్సులు ఆపడం లేదని విద్యార్థుల ఆవేదన

తెలంగాణ కెరటం వనపర్తి మండల్ రిపోటర్ నవంబర్ 10వనపర్తిలో బస్సులు ఆపడం లేదని విద్యార్థుల ఆవేదన, మహబూబ్ నగర్ వయా ఘనపూర్ బస్సులు చీమనగుంట పల్లి స్టేజి దగ్గర ఆపడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇతర విద్యా సంస్థల్లో చదువుకుంటున్నామని ఉదయం9:30గంటలకె కాలేజీకి హాజరు కావాల్సి ఉంటుందని, ఉదయం 830గంటలకు బస్టాప్ లో ఉన్న బస్సులు ఆపడం లేదన్నారు సకాలంలో కాలేజీకి హాజరు కాకపోవడంతో క్లాసులు పోతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు వనపర్తి బస్ డిపో మేనేజర్ గారిని చర్యలు తీసుకోవాలని కోరారు.