పోలేపల్లి రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఏమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 10):
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుఎనుముల రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లోని ప్రసిద్ధ పోలేపల్లి రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయాన్ని మంగళవారం టి పి సి సి ఉపాధ్యక్షులు,డిసిసి అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవితో కలిసి అమ్మవారిని దర్శించుకొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.