🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 10 November 2026, 5:03 pm Posted by : TELANGANA KERATAM

కేటీఆర్‌కు లగ్నపత్రిక అందజేసిన బాదినేని రాజేందర్

News Image
కేటీఆర్‌కు లగ్నపత్రిక అందజేసిన బాదినేని రాజేందర్
తెలంగాణ కెరటం జగిత్యాల జిల్లా:
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కి ధర్మపురి నియోజకవర్గ నాయకులు బాదినేని రాజేందర్  తన కుమారుడి వివాహ ఆహ్వాన లగ్నపత్రికను అందజేశారు.ఈ నెల నవంబర్ 15వ తేదీన జగిత్యాల పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో జరగనున్న తన కుమారుడు బాదినేని కార్తీక్ రెడ్డి వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ కేటీఆర్ కి లగ్నపత్రికను అందించి వివాహానికి ఆహ్వానించారు.
🏠 Home