అందేశ్రీ స్ఫూర్తిని కొనసాగించాలి:
అందేశ్రీ స్ఫూర్తిని కొనసాగించాలి:తెలంగాణ కెరటం వనపర్తి మండల ప్రతినిధి నవంబర్ 10
అందేశ్రీ స్ఫూర్తిని కొనసాగించాలి: వక్తలు సమాజ చైతన్యానికి అందెశ్రీ చేసిన కృషిని కవులు కళాకారులు కొనసాగించాలని మహనీయుల స్ఫూర్తి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం ప్రకాష్ కవి గ్రీరజ చారి అన్నారు వనపర్తిలో ఆయన వర్ధంతి రోజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆయన రాసిన జయహే జయ తెలంగాణ జనని జయకేతనం ను ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ఎంపిక చేసి సత్కరించగా ఆయన మరో పాట (మాయమైపోతున్నడమ్మా)గీతం ని ఎంతో ప్రజాదారణను పొందినారు.వి జానకిరామ్ తెలంగాణ కేరటం వనపర్తి మండల ప్రతినిధి