🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 10 November 2026, 10:07 pm Posted by : TELANGANA KERATAM

వనపర్తి:నహామ్ఉ ద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. బాలు యాదవ్

News Image

వనపర్తి:నహామ్ఉ ద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. బాలు యాదవ్
తెలంగాణ కేరటం వనపర్తి మండల్ ప్రతినిధి
వనపర్తిలో ఉన్న నహామ్ఉ ద్యోగులను ప్రభుత్వం తక్షణమే చేయాలని బిమ్స్ఉ మ్మడి పాలమూరు జిల్లా ఇన్చార్జ్ బాలు యాదవ్ డిమాండ్ చేశారు మంగళవారం నహామ్ఉ ద్యోగుల ధర్నాకు మద్దతుగా బిమ్స్నా యకులు పాల్గొన్నారు.నహామ్ఉ ద్యోగుల నాయమైన డిమాండ్లు పరిష్కరించాలని.బిమ్స్నా యకులు ప్రభుత్వాన్ని కోరారు.వనపర్తి జిల్లా బిమ్స్క న్వీనర్ బాలకృష్ణ యాదవ్. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు
🏠 Home