తమ కుమారుడి పెండ్లి పత్రికలు ఆలయాల్లో పెట్టి.. పూజలు నిర్వహించిన జగ్గారెడ్డి దంపతులు
తమ కుమారుడి పెండ్లి పత్రికలు ఆలయాల్లో పెట్టి..పూజలు నిర్వహించిన జగ్గారెడ్డి దంపతులు
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 10, నవంబర్
*రుద్రారంలోని గణేష్ గడ్డ వినాయక ఆలయంలో తొలి పత్రిక పెట్టి పూజలు నిర్వహించిన జగ్గారెడ్డి, నిర్మలఆలయాల్లో పూజలు చేసి.. బ్రాహ్మణుల ఆశీర్వచనాలు తీసుకున్న తూర్పు భరత్ సాయి రెడ్డి16 ఆలయాల్లో పత్రికలు పెట్టి.. పూజలు చేసిన జగ్గారెడ్డి కుటుంబసభ్యులు
తమ కుమారుడు తూర్పు భరత్ సాయి రెడ్డి వివాహం ఈ నెల 25న జరగనున్న నేపథ్యంలో జగ్గారెడ్డి, నిర్మల దంపతులు తమ కుమారుడిని వెంట బెట్టుకొని ఆలయాలకు వెళ్లారు. పెళ్లి పత్రిక దేవుళ్ళు, అమ్మవార్ల సన్నిధిలో పెట్టి పూజలు నిర్వహించారు.తొలి పత్రికను రుద్రారంలోని గణేష్ గడ్డ ఆలయంలో పెట్టి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సంగారెడ్డిలోని అస్తబల్ రేణుక ఎల్లమ్మ ఆలయం, నల్ల పోచమ్మ ఆలయం, సంగమేశ్వర ఆలయం, భవానీ మందిరం, మాణిక్ ప్రభు మందిర్, లక్ష్మి నరసింహ స్వామి ఆలయం, దుర్గమ్మ గుడి, ముత్యాలమ్మ గుడి, వడ్డె వీర హనుమాన్ మందిర్, శ్రీ వైకుంఠ పురం ఆలయం, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, నవరత్నాలయం, ఎర్ర పోచమ్మ గుడి, రామ్ నగర్, రామ్ మందిర్… ఇలా మొత్తం 16ఆలయాల్లో పత్రికలు పెట్టి.. పూజలు నిర్వహించారు.
*తాతా - నానమ్మ ఫోటో వద్ద పత్రిక పెట్టి..**తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించి*
ఆలయాల్లో పత్రికలు పెట్టి పూజలు చేసిన అనంతరం జగ్గారెడ్డి దంపతులు రామ్ నగర్ లోని తమ ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తూర్పు భరత్ సాయిరెడ్డి తమ తాత- నానమ్మ చిత్రపటానికి నమస్కరించి, పెళ్లి పత్రికను ఫోటో వద్ద పెట్టారు. ఆ తర్వాత ఇంట్లోని పూజా మందిరంలో దేవతా విగ్రహాలకు నమస్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించి తూర్పు భరత్ సాయి రెడ్డి వాళ్ల ఆశీస్సులు అందుకున్నారు