వనపర్తిలో సాగు నీటి కోసం బిఆర్ఎస్ ధర్నా
వనపర్తిలో సాగు నీటి కోసం బిఆర్ఎస్ ధర్నా
తెలంగాణ కెరటం వనపర్తి మండల్ ప్రతినిధి
సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న రైతులకు న్యాయం చేయాలని బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారి పిలుపుమేరకు వనపర్తిలో ఇరిగేషన్ కార్యాలయం ఎదుట మెరుపు ధర్నా నిర్వహించడం జరిగింది.సాగునీటి విషయంలో ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు రైతుల పంట నష్టాలతో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సాగునీరు అందించాలని కోరారు.