🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 11 November 2026, 6:52 pm Posted by : TELANGANA KERATAM

నా జన్మదినం సందర్భంగా నాకు హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు.

News Image
నా జన్మదినం సందర్భంగా నాకు హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు.
రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం
నన్ను ఆశీర్వదించిన నాయకులకు, ఆప్యాయతతో శుభాకాంక్షలు తెలిపిన కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, కాలనీ అసోసియేషన్ అధ్యక్షులకు, కాలనీ పెద్దలకు, సోదర సోదరీమణులకు మరియు శ్రేయోభిలాషులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.మీ అందరి ప్రేమ, అభిమానం, ఆశీస్సులు నాకు ఎంతో సంతోషాన్ని, మరింత బాధ్యతతో ప్రజాసేవ చేయాలనే స్ఫూర్తిని ఇచ్చాయి.మీ ప్రేమాభిమానాలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. మీ అందరి ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇట్లు మీ,సొంటిరెడ్డి పున్నారెడ్డిటీపీసీసీ అధికార ప్రతినిధి
🏠 Home