🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 11 November 2026, 7:18 pm Posted by : TELANGANA KERATAM

ఘనంగా అబ్దుల్ కలాం జయంతి

News Image
ఘనంగా అబ్దుల్ కలాం జయంతి

తెలంగాణ కెరటం , నవంబర్ 11,మంచిర్యాల జిల్లా
మందమర్రి పట్టణ మున్సిపాలిటీ పరిధి  సింగ రేణి హై స్కూల్  గ్రౌండ్లో మనో వికాస స్కూల్ "మౌలానా అబుల్ కలాం ఆజాద్" జయంతి కార్యక్రమం జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనార్టీ సంక్షేమ దినోత్సవం, భారతదేశం  మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర సమరయోధుడు, అసలు పేరు మొహినద్దీన్ హైమద్, అబుల్ కలాం అనేది ఆయన బిరుదు, ఆజాద్ ఆయన కలం పేరు, భారతదేశ స్వాతంత్ర సంగ్రామం లో కీలక పాత్ర పోషించాడు, మహాత్మా గాంధీ ప్రారంభించిన  సహాయక నిరాకరణ సంగ్రామం ఉద్యమం, 1920లో జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరినాడు, ఖిలాఫత్ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, కిట్టు ఇండియా ఉద్యమం, లో పాల్గొని 10 సంవత్సరాలు జైలు పాలైనాడు, స్వాతంత్రం అనంతరము దేశంలో 11 సంవత్సరాలు విద్యామంత్రిగా పని చేసినాడు, హల్ హిలాల పత్రిక రచించినాడు, భారతదేశంలో అభివృద్ధి పరచడానికి సహకారాలు అందించినాడు, ఇట్టి కార్యక్రమంలో మందమర్రి ముస్లిం మైనార్టీ నాయకులు ఎం.డి యాకూబ్, ఎం.డి షరీఫ్, ఇమామ్ సాబ్ ముజఫర్ హుస్సేన్, ఎండి నిజాం, ఎం.డి సుకుర్, ఎం,డి జాఫర్, ఎం.డి రహమత్ ఖాన్, ఎం.డి ఇసాక్,  ఎం.డి కాజా, స్కూల్ పిల్లలు, పాల్గొన్నారు.
🏠 Home