🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 11 November 2026, 8:18 pm Posted by : TELANGANA KERATAM

ఆల్ ఇండియా రైతు సంఘం 36వ మహాసభలను విజయవంతం చేయండి.

News Image
ఆల్ ఇండియా రైతు సంఘం 36వ మహాసభలను విజయవంతం చేయండి.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 11):
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామంలో ఆల్ ఇండియా రైతు సంఘం 36వ మహాసభల ను విజయవంతం చేయాలని కోరుతూ ఆ సంఘం నేతలు గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సైదులు మాట్లాడుతూ నవంబర్ 15 నుంచి 18 వరకు నల్గొండ పట్టణంలో ఆల్ ఇండియా రైతు సంఘం మహాసభలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ మహాసభలకు వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొననున్నారని తెలిపారు.
🏠 Home