🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 13 November 2026, 6:49 am Posted by : TELANGANA KERATAM

వనపర్తి :పాఠశాలలో జంక్ ఫుడ్ విక్రయాలను అరికట్టాలి

News Image
వనపర్తి :పాఠశాలలో జంక్ ఫుడ్ విక్రయాలను అరికట్టాలి: NSUIపాఠశాల పరిసరాలలో జంక్ ఫుడ్ అద్దిక చక్కెర కలిగిన పానీయాలు అనారోగ్యకరమైన ఆహార ప్రార్థాలను విక్రయాలను నియత్రించాలి కోరుతూNSUI నాయకులు గురువారం అదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు చిన్నారులఆరోగ్యంపై జంక్ ఫుడ్ ప్రతికూల ప్రభావంచూపుతోందని పాఠశాల పరిసరాల లోప్రత్యేకతనిఖీలు నిర్వహించి విక్రయలపై నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరారు.జానకిరామ్ తెలంగాణ కెరటం వనపర్తి మండల్ ప్రతినిధి
🏠 Home