🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 13 November 2026, 8:49 pm Posted by : TELANGANA KERATAM

రాయపట్నంలో ఘనంగా మాజీ జడ్పీటీసీ బాదినేని రాజేందర్ జన్మదిన వేడుకలు

News Image
తెలంగాణ కెరటం నవోంబర్ 12 జగిత్యాల ప్రతినిధి  మాజీ జడ్పీటీసీ బాదినేని రాజేందర్ జన్మదిన వేడుకలను రాయపట్నం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు నాయకులు, అభిమానులు కలిసి కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా రాజేందర్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో పలువురు నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, అభిమానులు పాల్గొన్నారు.
🏠 Home