🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 5:34 am Posted by : TELANGANA KERATAM

కల్వకుర్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఘనంగా పారాయణం

News Image
కల్వకుర్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఘనంగా పారాయణం. తెలంగాణ కెరటం కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి. నవంబర్ 13 కల్వకుర్తి లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం పారాయణం సందర్భంగా పాల్గొన్నటువంటి భక్తులలో ఒకరికి దేవాలయ అర్చకులు లక్ష్మీనారాయణ చేతుల మీదుగా అమ్మవారికి అలంకరించిన చీరను లక్కీ డ్రా ద్వారా ఏ హైమావతి కి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
🏠 Home