ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
ముఖ్యమైన పాయింట్స్:తాండూర్, నవంబర్ 13, తెలంగాణ కెరటం ప్రతినిధి:తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి యాలాల్ మండలం జుంటుపల్లి గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు.పాఠశాల విద్యార్థులతో సరదాగా ముచ్చటిస్తూ, వారి చదువుల గురించి ఆరా తీశారు.విద్యార్థులతో కలిసి అల్పాహారం చేస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. విద్యార్థుల సమస్యలు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన సమతుల్య ఆహారం అందించడంతోపాటు, ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అల్పాహారం, మధ్యాహ్న భోజన కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు.విద్యార్థుల కోసం ఎంత ఖర్చు చేసినా అది ఖర్చు కాదు… భావితరాల భవిష్యత్తు కోసం పెట్టే గొప్ప పెట్టుబడి. నేటి విద్యార్థులపై పెట్టే ప్రతి రూపాయి రేపటి సమాజ అభివృద్ధికి పునాది అవుతుందన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన వసతుల కల్పనకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
తాండూర్, నవంబర్ 13, తెలంగాణ కెరటం ప్రతినిధి:తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి యాలాల్ మండలం జుంటుపల్లి గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు.పాఠశాల విద్యార్థులతో సరదాగా ముచ్చటిస్తూ, వారి చదువుల గురించి ఆరా తీశారు.విద్యార్థులతో కలిసి అల్పాహారం చేస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. విద్యార్థుల సమస్యలు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన సమతుల్య ఆహారం అందించడంతోపాటు, ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అల్పాహారం, మధ్యాహ్న భోజన కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు.విద్యార్థుల కోసం ఎంత ఖర్చు చేసినా అది ఖర్చు కాదు… భావితరాల భవిష్యత్తు కోసం పెట్టే గొప్ప పెట్టుబడి. నేటి విద్యార్థులపై పెట్టే ప్రతి రూపాయి రేపటి సమాజ అభివృద్ధికి పునాది అవుతుందన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన వసతుల కల్పనకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.