వనపర్తిలో ఈరోజు 22వ వార్డ్ లో శ్వేతా నగర్ కాలనీలో పైప్ లైన్ వాటర్ సక్రమంగా రానందున
వనపర్తి మండలం వనపర్తిలో ఈరోజు 22వ వార్డ్ లో శ్వేతా నగర్ కాలనీలో పైప్ లైన్ వాటర్ సక్రమంగా రానందున వార్డ్ కౌన్సిలర్ ఎర్వ అరుణ మెకానిక్ శ్రీను గారు భగీరథ పైప్ లైన్ మెకానిక్ ను పిలిపించి కొత్త పైపులు వేయించి రిపేరు చేయించడం జరిగింది కాలనీవాసులకు నీలా ఇబ్బంది చాలా ఉన్నది దీని ద్వారా ఎలా వాళ్లకు మంచినీళ్ల సమస్య రాకుండా చేయించడం జరిగింది.జానకిరామ్ తెలంగాణ కెరటం వనపర్తి మండల్ ప్రతినిధి