భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ను కాపాడండి

సి ఎస్ సి హెల్త్ టెస్ట్ లు రద్దు చేయాలీ పల్లా దేవేందర్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తెలంగాణ కెరటం నల్గొండ జిల్లా ప్రతినిధి (నవంబర్ 13);ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న భవన నిర్మాణ సంక్షేమ బోర్డును ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉందనీ సంక్షేమ బోర్డ్ పరిరక్షణ కోసం పోరాటం తీవ్ర తరం చేయాలని ఏఐటియుసి బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. సఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నల్లగొండ జిల్లా డిసీఎల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా హాజరైన దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కోట్ల రూపాయలు ఐటిసి సెంటర్ల నిర్మాణము కోసం రక్త పరీక్షల కోసం సిఎస్సి హెల్త్ సెంటర్ వారికి ఖర్చు చేస్తున్నారనీ అన్నారు.. సహజ మరణం, ప్రమాద మరణాలు ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పజెప్పి కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసింది. జులై 2026 వరకు ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీ వారి అగ్రిమెంట్ అయిపోయింది. డెత్ క్లెయిమ్ లు లేబర్ డిపార్ట్మెంట్ వారు తీసుకోకుండా కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కోట్లాది రూపాయలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ధారధాతం చేసి సంక్షేమ బోర్డును దివాలా తీయించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.ఆధార్ అప్డేట్ మరియు పేర్లు సరి చేయడం రెన్యువల్ అప్డేట్ చేసే అధికారం ఏ ఎల్ వో కు లేకుండా అన్ని రాష్ట్రా బోర్డు దగ్గర పెట్టుకొని కార్మికులను ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు.. నెలల తరబడి క్లైములు పెండింగ్లో పెడుతూ కార్మికులకు డబ్బులు మంజూరు చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మీ సేవల వద్ద దళారి వ్యవస్థ పెరిగిపోయి నిజ