🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 7:10 am Posted by : TELANGANA KERATAM

అమ్రాబాద్ అడవుల్లో పెద్దపులి సందడి.

News Image
అమ్రాబాద్ అడవుల్లో పెద్దపులి సందడి.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 13):
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమరాబాదు టైగర్ రిజర్వ్ ఫారెస్టు సందర్శన పర్యాటకులకు మరువలేని అనుభూతిని అందిస్తోంది. జంగల్ సఫారీలో భాగంగా పర్యాటకుల వాహనానికి అత్యంత సమీపంలో నక్కలు రావడంతో పాటు దట్టమైన అటవీ ప్రాంతంలో పెద్దపులి ప్రత్యక్షంగా కనిపించడంతో సందర్శకులు పులకించిపోయారు. ప్రకృతి రమణీయ త మధ్య సాగిన థ్రిల్లింగ్ సఫారీ జీవితంలో ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతా యని పర్యాటకులు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
🏠 Home